Vishal: జీవితం ఇంత అనిశ్చితమా? ఆర్‌బీ చౌదరి మృతిపై విశాల్ ఎమోషనల్ ట్వీట్

సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌‌‌‌ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు వంద సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్‌‌‌‌బీ చౌదరి కన్నుమూశారు. మంగళవారం (April5, 2026) ఉదయ్‌‌పూర్‌‌‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయ్యియింది. ఈయన అసలు పేరు రతన్‌‌లాల్ భగ