తమిళ ప్రజల తీర్పును గౌరవించడం కోసమే విజయ్ టీవీకే పార్టీకి మద్దతు.. కాంగ్రెస్ స్పష్టం

తమిళనాడులో అనుకున్నదే జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నా.. అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో.. విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీవీకేకు మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. తమిళుల తీర్పును గౌరవించడం కోసమే తాము మద్దతు ఇస్తున్నట్లు హస్తం పార్టీ తేల్చి చెప్పింది.