విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీకి ఆహ్వానం..!

తమిళనాట సంచలన విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ( మే 7 ) ఉదయం 11 గంటలకు విజయ ప్రమాణ స్వీకారం చేయనున్నారు