అమెరికా ఫ్యూయెల్ ప్లేన్ గల్లంతు..పర్షియన్ గల్ఫ్ లో ఘటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. యూఎస్ మిలిటరీ విమానాలకు గాల్లోనే ఇంధనం సరఫరా చేసే బోయింగ్ కేసీ 135 స్ట్రాటో ట్యాంకర్ ఖతార్ గగనతలంలో గల్లంతయింది.