చనిపోయిందని చెప్పి.. పసికందు విక్రయం..నలుగురు నిందితుల అరెస్ట్

పుట్టగానే చనిపోయిందని చెప్పి, పసికందును విక్రయించారు. ఈ ఘటన మెదక్ లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా,  కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్​వో సదరు హాస్పిటల్‌ను సీజ్ చేశారు.