రాష్ట్రంలో ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతుండగా, మరోవైపు అకాల వర్షాలు రైతాంగాన్ని కుదిపేస్తున్నాయి. కల్లాల్లో నిల్వ చేసిన ధాన్యం రాసులు వర్షానికి తడిసి ముద్దవుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.