హైస్పీడ్ ట్రైన్ కారిడార్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులు.. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సీఎం రేవంత్ ఆదేశం

విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెరుగుతున్న పారిశ్రామిక అవసరాల కోసం సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రోత్సహిస్తూ.. పైలట్ ప్రాజెక్టుగా 9 జిల్లాల్లో 18 సోలార్ పవర్ ప్లాంట్లను సబ్‌స్టేషన్ల చెంతనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరాలో AI సాంకేతికత వాడకం, సోలార్ స్టౌలపై అవగాహన, రైతు డిస్కమ్‌లపై ఉద్యోగుల అపోహలను తొలగించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.