పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ పోలింగ్ సందడి.. 11 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజే తుది నిర్ణయం..!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతూ, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం రీ-పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ అవకతవకలు, రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 2, 2026 (శనివారం) ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.