ORR ప్రమాదం అప్ డేట్.. యాదగిరిగుట్టకు వెళ్లి వస్తూ మృత్యు ఒడిలోకి.. మృతులు ఒకే కుటుంబానికి చెందిన సిరిసిల్ల వాసులు.
వేసవి సెలవుల నిమిత్తం సిరిసిల్ల నుంచి సనత్ నగర్‌లో ఉంటున్న పెద్ద కుమారుడు శివ ఇంటికి, బుల్లి రాజు కుమార్తె శ్వేత, అల్లుడు శ్రీనివాస్ తమ పిల్లలతో కలిసి వచ్చారు.