విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన ప్యాసింజర్.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఘటన

ఎయిర్‌పోర్టులో కదులుతున్న విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి ఒక ప్రయాణికుడు కిందకు దూకిన ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.