చంద్రబాబు పాలిట జగన్‌ విలనే..: సజ్జల

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలిట వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విలన్‌గానే కనిపిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.