త్వరలో సామాన్యుడిపై పెట్రో బాంబులు..వారం రోజుల్లో పెరగనున్న ఫ్యుయెల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు

ప్రజలపై మరోసారి మోదీ సర్కారు ఇంధన ధరల భారం మోపనున్నది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.993కు పెంచిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను కూడా పెం చేందుకు సన్నద్ధమైంది.