నేపాల్ లో తగ్గిన పెట్రో ధరలు

నేపాల్​లో ఇంధన ధరలను ఆ దేశ ఆయి ల్ కార్పొరేషన్ సర్దుబాటు చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. పెట్రోల్​పై లీటరుకు రూ.2, డీజిల్​పై రూ.12 తగ్గిస్తూ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది