ఆధ్యాత్మికం : దిశానిర్దేశం చేసేవే కావ్యాలు.. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలో తెలుసా..!

కావ్యాలు కేవలం కథల సమాహారాలు మాత్రమే కావు. అవి వేల ఏళ్లుగా మానవ పరిణామ క్రమాన్ని, నైతిక విలువలను, సామాజిక బాధ్యతను కాపాడుకుంటూ వస్తున్న అక్షర నిధులు. భాష ఒక జాతి ఆత్మ అయితే, ఆ భాషలో వెలువడిన సాహిత్యం ఆ ఆత్మకు రక్షణ కవచం.