కూలర్లు, మంచాలు.. ఒక ట్రాక్టర్..! సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన నితీశ్ కుమార్

పాట్నా: ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ ఎంపీగా కొత్త ప్రస్థానం మొదలుపెట్టిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ శుక్రవారం పాట్నాలోని 1, యాన్నే మార్గ్ లో గల సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు