కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 55వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తన ప్యాషన్ అయిన మోటార్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘గ్లాడియేటర్స్: ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్’ అనే అద్భుతమైన డాక్యుమెంటరీ టీజర్‌ను విడుదల చేశారు.