విరుగంబక్కం లో సత్తా చాటుతున్న విజయ్ డ్రైవర్ కుమారుడు!

విరుగంబాక్కంలో విజయ్ డ్రైవర్ కుమారుడు శభరినాథన్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. డీఎంకే అభ్యర్థిని వెనక్కి నెట్టి 2550 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉండటం విశేషం.