నిరుద్యోగులను ముంచింది బీఆర్ఎస్సే..కేటీఆర్, హరీశ్రావు అబద్ధాలకే కేరాఫ్గా మారారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నిరుద్యోగులను నిండా ముంచింది బీఆర్ఎస్ యేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్ల పాటు యువతను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.