లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు..హెజ్బొల్లా సాయుధ స్థావరాలను టార్గెట్
లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం మరోసారి భీకర దాడులు చేసింది. హెజ్బొల్లా సాయుధ గ్రూపునకు చెందిన దాదాపు 120 స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి.