ఫాల్తాలో గెలిచేది మేమే..బీజేపీకి టీఎంసీ బహిరంగ సవాల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏప్రిల్ 29న జరిగిన రెండో విడత పోలింగ్‌లో తీవ్రమైన ఎన్నికల అక్రమాలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించారనే కారణంతో ఈసీ అక్కడ పోలింగ్‌ను రద్దు చేసి, మే 21న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.