హేమాచల లక్ష్మీనృసింహస్వామి తిరుకల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు బృందం ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు కల్యాణం జరిపించారు.