అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నిల్లో బీజేపీ అధిక్యంలో ఉండడం, తమిళనాడులో కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో మార్కెట్లపై సానుకూల ప్రభావం కనబడుతోంది. బెంగాల్‌లో బీజేపీ ప్రస్తుతానికి మెజారిటీ మార్క్‌కు పైనే ఆధిక్యంలో ఉంది. దీంతో సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి.