ప్రపంచంలో గూడు కట్టే ఏకైక పాము.. కట్లపాము, నాగుపాములకు కూడా తినేస్తుంది..

కింగ్ కోబ్రాలు జీవ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తూ, ఇతర విష సర్పాలను నియంత్రించడం ద్వారా మానవ ప్రాణాలను కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ వీటిని సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. భయం వీడి, ఈ అరుదైన సర్పాలను రక్షించడం మనందరి బాధ్యత.