kumaram bheem asifabad- ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలి

జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజి నిర్మాణ ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల పర్యటన త్వరలో ఉన్నందున పూర్తి స్థాయి ఏర్పాట్లకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై శనివారం అధికారులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.