క్వాలిటీ పేరుతో కోతలు.. సూర్యాపేట జిల్లాలో మిల్లర్ల దోపిడీ

సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఐకేపీ సెంటర్‌‌‌‌కు 10 రోజుల క్రితం ఓ రైతు వడ్లను తీసుకొచ్చాడు. తాలు ఎక్కువగా ఉందని వారం రోజుల పాటు కాంటా వేయకుండా పక్కకు పెట్టారు.