Ram Charan Vs Mahesh Babu : రామ్ చరణ్ 'పెద్ది'తో మహేష్ బాబు బ్యానర్ మూవీ ఢీ! వెనక్కి తగ్గేదెవరు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నటుడు సత్యదేవ్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ మూవీ గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సినిమాలోని యూనిక్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.