మమతా బెనర్జీని మళ్లీ ఓడించిన సువేందు అధికారి.. ఈసారి సొంత గడ్డపై దెబ్బ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత కోట అయిన భవానీపూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు.