పశ్చిమాసియా, ఐరోపా ముక్కలు కాకుండా కాపాడాం: అమెరికా అధ్యక్షుడు

ఇరాన్‌తో చేస్తున్న యుద్ధాన్ని విమర్శిస్తున్న వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న అమెరికా చేస్తున్న యుద్ధాన్ని మరోసారి సమర్థించుకున్నారు. ఇరాన్ యుద్ధంపై విమర్శలు చేస్తున్నవారిని ట్రంప్ 'దేశద్రోహులు'గా అభివర్ణించారు.