పంటల కొనుగోళ్లలో దేశానికే మనం ఆదర్శం..కేంద్రం ప్రకటనలకే పరిమితమైంది: మంత్రి తుమ్మల

పంటల కొనుగోళ్లలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం సెక్రటేరియెట్లో మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు