తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా డీజీ శిఖాగోయల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అదనంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీస్ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు.