సోషల్ మీడియాలో ఐపీఎల్ బెట్టింగ్ ప్రమోషన్.. పలువురిపై కేసులు
సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు యాప్ నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.