Oscars 2027: భారతీయ చిత్రాలకు ‘ఆస్కార్’ బంపర్ ఆఫర్.. అవార్డుల ఎంపికలో రూల్స్ చేంజ్..!

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి 'ఆస్కార్' ( Oscars ) భావిస్తాం. అయితే ఈ సారి అవార్డుల ఎంపికలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లేటెస్ట్ గా విప్లవాత్మక మార్పులు చేపట్టింది. 2027 మార్చిలో జరగనున్న 99వ ఆస్కార్ వేడుకల నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.