రాజస్థాన్ రాయల్స్ మిట్టల్ వశం.. రూ.15 వేల 600 కోట్లతో మెజారిటీ వాటా కైవసం

ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్.మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సహా అదర్ పూనావాలా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు.