మే 4 నుంచే టీజీ ఎప్ సెట్

టీజీ ఎప్ సెట్- అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.  జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 106 సెంటర్లను ఏర్పాట్లు చేశారు.