నో బిన్.. నో ట్రేడ్.. షాపుల వద్ద డస్ట్ బిన్ లేకుంటే లైసెన్స్ క్యాన్సిల్

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ‘నో బిన్.. నో ట్రేడ్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఉండాలని, చెత్తను రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.