జర్మనీకి ట్రంప్ షాక్... 5 వేల మంది అమెరికా సైనికుల ఉపసంహరణ.. అధికారికంగా ప్రకటించిన పెంటగాన్

వాషింగ్టన్/బెర్లిన్: అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. నాటో కూటమిలో కీలక భాగస్వామి అయిన జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా రక్షణ కార్యాలయం (పెంటగాన్) అధికారికంగా ప్రకటించింది