అమెరికా బ్లాకేడ్ తో ఇరాన్ కు రూ.45 వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధిలో అమెరికా బ్లాకేడ్ తో ఇరాన్ కు ఇప్పటివరకూ 4.8 బిలియన్ డాలర్ల (రూ.45.50 వేల కోట్లు) నష్టం వాటిల్లిందని అమెరికా వార్తా సంస్థ యాక్సిస్ వెల్లడించింది. బ్లాకేడ్ కారణంగా ఇరాన్‌కు చెందిన