సమ్మె కాలానికి వేతనాలు..  కేసులన్నీ మాఫ్

ఆర్టీసీ కార్మికులు మూడు రోజులపాటు చేసిన సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు.ఈ సమ్మె సందర్భంలో ఆర్టీసీ కార్మికులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని అధికారులకు సూచించారు