ఏఐ వచ్చిందని ఉద్యోగులను తొలగించడం చట్ట విరుద్దం.. చైనా కోర్టు సంచలన తీర్పు

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అంతర్జాతీ మార్కెట్ల ఒత్తిడి, ఏఐ వినియోగం వంటి అంశాలతో ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగులను టెక్ కంపెనీలు ఉద్వాసన పలుకుతున్నాయి. ఒక మెయిల్ లేదా ఫోన్ కాల్‌తో దశాబ్దాల కెరీర్ నాశనమవుతోంది. అయితే, ఏఐ వచ్చిందని ఉద్యోగులను తొలగించడం చట్ట విరుద్దమని పేర్కొంటూ చైనా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ టెక్ ఉద్యోగి కేసులో ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నవారికి భరోసా ఇచ్చింది.