AP 10th re-counting & re-verification: పదో తరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపులు...

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలంటే మే 7వ తేదీలోపు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన వారికి ఇందుకు అవకాశం ఉంటుంది. విద్యార్ధులు తాము చదువుతున్న స్కూళ్లలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు..