Tamil Nadu Poll: టీవీకే విజయ్.. మరో అరవింద్ కేజ్రీవాల్‌గా మారతారా లేక పీకే అవుతారా?

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యన ద్వంద్వ యుద్ధంగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఈసారి విజయ్ టీవీకే ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ దిగ్గజ పార్టీలను తట్టుకుని టీవీకే ఏ స్థాయిలో నిలబడుతుందనేదీ అందరిలోనూ ఆసక్తిగా మారింది.