శభాష్ పోలీస్.. విద్యార్థిని భవితను కాపాడిన మల్కాపురం ఇన్స్‌పెక్టర్..!

విశాఖపట్నంలో ఆదివారం (మే 03) జరిగిన నీట్-2026 ప్రవేశ పరీక్షలో ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు చూపిన మానవత్వం ఒక విద్యార్థిని డాక్టర్ కల చెదిరిపోకుండా కాపాడింది. విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన మల్కాపురం ఇన్స్‌పెక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.