LIK OTT: ప్రైమ్ వీడియోలో ప్రదీప్ రంగనాథన్ LIK మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ యంగ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. 'లవ్ టుడే', 'డ్యూడ్' వంటి వరుస హిట్లతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్.. రీసెంట్గా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK)తో వచ్చి సత్తా చాటాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.