పవన్ కల్యాణ్‌‌ కు చంద్రబాబు పరామర్శ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కల్యాణ్‌‌కు​సర్జరీ జరుగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌‌లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్‌‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు.