Nani supports Pawan Kalyan : ఊరూరా 'స్వచ్ఛ రథాల' విప్లవం - పవన్ కళ్యాణ్ ఆలోచనకు హీరో నాని మద్దతు..!

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో 'స్వచ్ఛ రథాలు' విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏప్రిల్‌లో 19 లక్షల కేజీల పొడి చెత్తను సేకరించి, రూ.3.32 కోట్ల విలువైన నిత్యావసరాలను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన మద్దతు ప్రకటించారు.