మెగా కోడలు లావణ్య త్రిపాఠి వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ప్యామిలీ ఎంటర్టైనర్ ' సతీ లీలావతి ' . దర్శకుడు తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లేటెస్ట్ గా ఈమూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.