Trisha arrives at Vijay residence : తమిళనాట టీవీకే ప్రభంజనం.. విజయ్ నివాసానికి చేరుకున్న త్రిష.. వీడియో వైరల్

Trisha arrives at Vijay residence : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీవీకే శ్రేణులు విజయ్ ఇంటివద్దకు భారీగా చేరుకొని సంబురాల్లో మునిగిపోయారు. సినీనటి త్రిషకూడా విజయ్ నివాసానికి చేరుకున్నారు.