Good Health: షుగర్ లెవల్స్ కంట్రోల్ కావడం లేదా.. అయితే ఈ డైట్ మీకోసమే....

షుగర్ తో బాధపడేవాళ్లకోసం మార్కెట్లో రకరకాల పేర్లతో ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మిల్లెట్స్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పేరు. జొన్న గట్క గురించి వినే ఉంటారు. పచ్చ జొన్నలతో చేసే ఈ గట్క తింటే క్యాన్సర్ దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. షుగర్ బాధపడేవాళ్లు దీన్ని రోజూ తినొచ్చు