తమిళనాడు ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. టీడీపీపై అంబటి సింగిల్ లైన్ పంచ్

తమిళనాడు ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తమిళనాడులో డీఎంకే తరహాలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమనేలా సింగిల్ లైన్ ట్వీట్ చేశారు. నేడు స్టాలిన్- ఉదయనిధి స్టాలిన్.. రేపు చంద్రబాబు- లోకేష్ అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్‌కు టీడీపీ శ్రేణులు కూడా ఇదే రీతిలో కౌంటర్ ఇస్తున్నారు. ముందు ఉన్న 11 సీట్లను కాపాడుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.