'ఇంకా ఎన్నేళ్లు వేరేవాళ్లు పెళ్లి చేసుకుంటే మనం డ్యాన్స్ చేయాలి'.. టీబీజేపీ నేతలపై రాజాసింగ్ ఫైర్

ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తెలంగాణ బీజేపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై స్పందించిన రాజాసింగ్.. తెలంగాణలో కమలం పార్టీ అధికారంలోకి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అహాన్ని పక్కనపెట్టి.. బీజేపీ నేతలంతా కలిసి ఎన్నికల్లో పనిచేస్తే.. తప్పకుండా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు.